పురస్కారంతో అల్లాబక్స్

అల్లాబక్స్ అందుకో శుభాకాంక్షలు

 

  అందుకో శుభాకాంక్షలు అల్లాబక్స్

మన పొనుగుపాడులోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఫోటోగ్రఫీలో అత్యున్నత స్థాయికి అంచెలంచలుగా ఎదిగి, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖులు అందరికి చిరపరిచితుడైన పొనుగుపాడు గ్రామ ప్రజలు గర్వించే ముద్దు బిడ్డలలో ఒకరైన అల్లాబక్స్  ఫొటోగ్రఫీలో అమెరికాకు చెందిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ పోటీలో, అరకు లోయలోని గిరిజనుల జీవిత విధానంపై పంపిన “ఎంజాయ్”,  “మనలో ఒకరు” చిత్రాలకు అంతర్జాతీయ ప్రతిభా పురష్కారం అందుకున్న సందర్బంలో ది. 01. 07. 2017 శనివారం విజయవాడలో రాష్ట్ర సృజానాత్మకత,  సంస్కృతి సమితి సౌజన్యంతో ఐసీయస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పురష్కారం అందుకున్న సందర్బంగా పొనుగుపాడు గ్రామ ప్రజలు తరుపున  శుభాకాంక్షలు.

Check Also

భారతదేశంలోని లోకసభ నియోజకవర్గాలు

constituencies of the Lok Sabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *