అభ్యర్థుల రెండవ జాబితా
తెలుగుదేశం పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2024లో జరగబోవు ఎన్నికలకు నిలబెట్టే అభ్యర్థులు రెండోజాబితాను ఈ రోజు 2024 మార్చి 14న ప్రకటించింది. గతంలో 94 మంది అభ్యర్థులు జాబితాను ప్రకటించిన సంగతి విదితమే.
వ.సంఖ్య | జిల్లా | లోకసభ నియోజకవర్గం | శాసనసభ నియోజకవర్గం | అభ్యర్థి పేరు |
1 | శ్రీకాకుళం | శ్రీకాకుళం | నరసన్నపేట | బొగ్గురమణమూర్తి |
2 | విశాఖపట్నం | విశాఖపట్నం | గాజువాక | పల్లా శ్రీనివాసరావు |
3 | అనకాపల్లి | అనకాపల్లి | చోడవరం | కేఎస్ఎన్ఎస్ రాజు |
4 | అనకాపల్లి | అనకాపల్లి | మాడుగుల | ఫైలా ప్రసాద్ |
5 | కాకినాడ | కాకినాడ | ప్రత్తిపాడు | వరుపుల సత్యప్రభ |
6 | కోనసీమ | అమలాపురం | రామచంద్రపురం | వాసంశెట్టి సుభాష్ |
7 | తూర్పు గోదావరి | రాజమండ్రి | రాజమండ్రి రూరల్ | గోరెంట్ల బుచ్చయ్య చౌదరి |
8 | అల్లూరి సీతారామరాజు | అరకు | రంపచోడవరం (ఎస్.టి) | మిర్యాల శిరీష |
9 | తూర్పు గోదావరి | రాజమండ్రి | కొవ్వూరు (ఎస్.సి) | ముప్పిడి వెంకటేశ్వరరావు |
10 | ఏలూరు | ఏలూరు | దెందులూరు | చింతమనేని ప్రభాకర్ |
11 | తూర్పు గోదావరి | రాజమండ్రి | గోపాలపురం (ఎస్.సి) | మద్దిపాటి వెంకటరాజు |
12 | పల్నాడు | నరసరావుపేట | పెదకూరపాడు | భాష్యం ప్రవీణ్ |
13 | గుంటూరు | గుంటూరు | గుంటూరు పశ్చిమ | పిడుగురాళ్ల మాధవి |
14 | గుంటూరు | గుంటూరు | గుంటూరు తూర్పు | మహ్మద్ నజీర్ |
15 | పల్నాడు | నరసరావుపేట | గురజాల | యరపతినేని శ్రీనివాసరావు |
16 | శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు | నెల్లూరు | కందుకూరు | ఇంటూరి నాగేశ్వరరావు |
17 | ప్రకాశం | ఒంగోలు | మార్కాపురం | కందుల నారాయణ రెడ్డి |
18 | ప్రకాశం | ఒంగోలు | గిద్దలూరు | అశోక్ రెడ్డి |
19 | శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు | నెల్లూరు | ఆత్మకూరు | ఆనం రాంనారాయణరెడ్డి |
20 | శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు | నెల్లూరు | కొవ్వూరు | వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి |
21 | తిరుపతి | తిరుపతి | వెంకటగిరి | కురుగొండ్ల లక్ష్మిప్రియ |
22 | వైఎస్ఆర్ కడప | కడప | కమలాపురం | పుత్తా చైతన్య రెడ్డి |
23 | వైఎస్ఆర్ కడప | కడప | ప్రొద్దుటూరు | వరదరాజుల రెడ్డి |
24 | నంద్యాల | నంద్యాల | నందికొట్కూరు (ఎస్.సి) | గిత్తా జయసూర్య |
25 | కర్నూలు | కర్నూలు | ఎమ్మిగనూరు | జయనాగేశ్వర రెడ్డి |
26 | కర్నూలు | కర్నూలు | మంత్రాలయం | రాఘవేంద్ర రెడ్డి |
27 | సత్యసాయి | హిందూపూర్ | పుట్టపర్తి | పల్లె సింధూరా రెడ్డి |
28 | సత్యసాయి | హిందూపూర్ | కదిరి | కందికుంట యశోదా దేవి |
29 | అన్నమయ్య | రాజంపేట | మదనపల్లి | షాజహాన్ భాషా |
30 | అన్నమయ్య | రాజంపేట | పుంగనూరు | చల్లా రామ చంద్రారెడ్డి |
31 | చిత్తూరు | చిత్తూరు | చంద్రగిరి | పులివర్తి వెంకట మణిప్రసాద్ |
32 | తిరుపతి | తిరుపతి | శ్రీకాళహస్తి | బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి |
33 | తిరుపతి | తిరుపతి | సత్యవేడు (ఎస్.సి) | కోనేటి ఆదిమూలం |
34 | చిత్తూరు | చిత్తూరు | పూతలపట్టు (ఎస్.సి) | కలికిరి మురళి మోహన్ |